Type Here to Get Search Results !

Sports Ad

ఇంటి నిర్మాణం కోసం కలెక్టర్ గారికి వినతి పత్రం Petition to Collector for construction of house Nava Bharath

 

ఇంటి నిర్మాణం కోసం కలెక్టర్ గారికి వినతి పత్రం

భద్రాద్రి కొత్తగూడెం : నవభారత్ లో ఇంటి నిర్మాణం చేసుకొనుటకు మున్సిపాలిటీ ద్వారా TS -b pass చట్టాన్ని అనుసరించి పర్మిషన్లు ఇప్పించాలని గౌరవ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.కలెక్టర్ గారు స్పందించి మున్సిపల్ కమిషనర్ గారిని పిలిపించి మాట్లాడటం జరిగింది.నవభారత్ గ్రామ ప్రజలం అయినా మేము గత 30 సం.రాలుగా నవభారత్ లోని 444,410,411 సర్వే నెంబర్లలో స్థలాలు కొనుక్కుని రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉన్నాము. మీ మున్సిపాలిటీ ద్వారా ఇంటి నెంబర్లు పొంది, మున్సిపాలిటీ పన్నులు కడుతూ, చిన్న చిన్న రేకుల షెడ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నాము.మేము ఇంటి నిర్మాణం చేసుకొనుటకు అనుమతులు లేవని అధికారులు ఇబ్బందులు పెడుతున్నారు. మన యొక్క తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన TS-b PASS చట్టాన్ని అనుసరించి మాకు ఇంటి నిర్మాణం చేసుకొనుటకు మాకు అనుమతించి మాకు న్యాయం చేయగలరని కోరారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies