Type Here to Get Search Results !

Sports Ad

ఆప్తుడు ఉదయ్ కుమార్ అకాల మరణం తీరని లోటు Tandur MLA

 

ఆప్తుడు ఉదయ్ కుమార్ అకాల మరణం తీరని లోటు

తాండూరు : తాండూరు పట్టణానికి చెందిన బిఆర్ఎస్ బిసి జనరల్ సెక్రెటరీ చంటి యాదవ్ సోదరుడు ఉదయ్ కుమార్ ఇటీవల స్వర్గస్తులయ్యారు. విషయం తెలుసుకున్న గౌరవ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు ఉదయ్ కుమార్ గారి ఏకా దశ దిన కర్మలో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఉదయ్ కుమార్ తనకు మంచి మిత్రుడని ఆప్తుడని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అంత మంచి వ్యక్తికి ఈ విధంగా అకాల మరణం సంభవించడం తీవ్ర దిగ్భ్రాంతికి మనస్థాపానికి గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి తాను ఎల్లవేళలా అండగా ఉంటానని మనోధైర్యాన్ని తెలిపారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies