Type Here to Get Search Results !

Sports Ad

తెలంగాణ బడ్జెట్ ఇలా Telangana Budget

 

తెలంగాణ బడ్జెట్ ఇలా 

- సొంత పన్నుల ఆదాయం రూ.1,31,028 కోట్లు
- కేంద్ర పన్నుల్లో వాటా రూ.21,470 కోట్లు
- 2023 - 24 లో బహిరంగ రుణాలు రూ.40,615 కోట్లు
- 2023 - 24 లో రుణాలు రూ.46,317కోట్లు
- పన్నేతర ఆదాయం రూ.22,808 కోట్లు
- గ్రాంట్లు అంచనా రూ.41,259 కోట్లు
- రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌

తెలంగాణ : కేంద్రం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తోంది మంత్రి హరీశ్‌రావు తెలిపారు.రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఆటంకం కల్గిస్తోంది.రాష్ట్ర ప్రగతికి కేంద్రం అడ్డంకుల మీద అడ్డంకులు సృష్టిస్తోంది రాష్ట్ర రుణపరిమితిని కేంద్రం అసంబద్ధంగా తగ్గించింది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం ఆంక్షలు పెడుతోంది ఆర్థిక సంఘం సిఫారసులను కేంద్రం పక్కకు పెట్టింది.విభజన చట్టం హామీలను కేంద్రం తుంగలో తొక్కింది.రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌,రెవెన్యూ వ్యయం రూ. 2,11,685 కోట్లు,మూలధన వ్యయం రూ. 37, 525 కోట్లు,వ్యవసాయానికి కేటాయింపులు: రూ. 26,831 కోట్లు,నీటి పారుదల రూ. 26,885 కోట్లు,విద్యుత్ కేటాయింపులు రూ. 12,727 కోట్లు,ప్రజా పంపిణీ వ్యవస్థ రూ. 3117 కోట్లు,ఆసరా ఫించన్ల కోసం రూ. 12,000 కోట్లు,దళిత బంధు కోసం రూ. 17,700 కోట్లు,ఎస్సీ ప్రత్యేక నిధి కోసం రూ. 36,750 కోట్లు,ఎస్టీ ప్రత్యేక నిధి కోసం. రూ.15, 233 కోట్లు,బీసీ సంక్షేమం కోసం రూ. 6, 229 కోట్లు,మహిళా, శిశు సంక్షేమం కోసం రూ. 2,131 కోట్లు,మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2,200 కోట్లు,అటవీ శాఖ కోసం రూ. 1, 471 కోట్లు,విద్య కోసం రూ.19, 093 కోట్లు,వైద్యం కోసం రూ.12,161 కోట్లు. 

శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి హరీశ్‌రావు తెలంగాణ ప్రారంభిస్తోంది దేశం ఆచరిస్తోంది.ఆర్థిక మాంద్యం, కరోనా సంక్షోభాలను తట్టుకుని రాష్ట్రం నిలబడింది.సంక్షోభ సమయాల్లో సమర్థంగా ఆర్థిక నిర్వహణతో మన్ననలు పొందింది తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండేది.బడ్జెట్ ప్రతులను సీఎం కేసీఆర్‌కు అందజేసిన మంత్రులు శాసనసభకు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ సీఎంను కలిసిన కలిసిన మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రతులను సీఎం కేసీఆర్‌కు అందజేసిన మంత్రులు శాసన సభాపతిని కలిసిన మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రతులను స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి అందించిన మంత్రులు.బడ్జెట్‌లో సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యత ఇస్తున్నాం.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies