మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు
హైదరాబాద్ : తెలంగాణలో మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 25నుండి పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు.ఈ మేరకు విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్లాసులు నిర్వహించనున్నారు.ఒంటిపూట బడి సమయాల్లో అన్ని పాఠశాలల్లో స్వచ్ఛమైన తాగునీరు అందేలా చూడాలని విద్యాశాఖ ఆదేశించింది.
ఎమ్మెల్సీ కవిత దిల్లీ...రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది
పీఎం మోదీ పై మంత్రి కేటీఆర్ ఫైర్ |