జాగ్రత్త అసలు నిర్లక్ష్యం చేయకండి
H3N2 లక్షణాలు పెరుగుతున్న కేసులు తీసుకోవాలిసిన జాగ్రత్తలు అసలు నిర్లక్ష్యం చేయకండి
ఇన్ఫ్లుఎంజా వైరస్ H3N2 సోకిన రోగుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగింది.రోగులు జ్వరం,దగ్గు,అలసట,తలనొప్పి,కండరాల నొప్పులు,గొంతు నొప్పి మరియు నాసికా రద్దీ వంటి అన్ని H3N2 లక్షణాలను చూపిస్తున్నారు.ఈ వైరస్ అత్యంత వేగంగా వ్యాప్
H3N2 లక్షణాలు కనిపిస్తాయి, అయ్గు సమస్య పూర్తిగా తగ్గిపోవడానికి కనీసం 2 వారాల కంటే ఎక్కువ సమయం పడుతుంది.నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రకారం ప్రస్తుతం జ్వరం,దగ్గు,అలసట,తలనొప్పి,కండరాల నొప్పులు,గొంతు నొప్పి మరియు ముక్కు దిబ్బడ వంటివి.
వారం రోజుల పాటు వచ్చే జ్వరం దగ్గ ప్రాదకరమా ?
సబ్బు నీటితో క్రమం తప్పకుండా చేతులు కడుక్కోండి.రద్దీగా ఉండే ప్రదేశాలను నివారించండి.మాస్క్ ధరించండి.మీ చేతుక్కు,నోటి నుండి దూరంగా ఉంచుకోండి.మీరు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మీ ముక్కు కర్చీఫ్ పెట్టుకోండి.
H3N2 లక్షణాలు ఏమిటి ?
సాధారణంగా జ్వరంతో మొదలైతుంది చాలా మంది రోగులకు చాలా కాలం పటు ఇటువంటి లక్షణాలు వెంటాడుతున్నాయి.రోగి కోలుకున్న తర్వాత కూడా ఈ లక్షణాలు చాలా కాలం పాటు కొనసాగుతాయి.ఈ పరిస్థితి ప్రాణా పాయం కాదు, అయినప్పటికీ కొంతమంది రోగులు శ్వాసకోశ సమస్యల కారణంగా ఆసుపత్రులలో చేరవలసి వస్తుంది. కొన్ని లక్షణాలు కోవిడ్‌ను పోలి ఉంటాయి. అయితే రోగులు కోవిడ్‌కు ప్రతికూలంగా పరీక్షించారు.
సబ్బు నీటితో క్రమం తప్పకుండా చేతులు కడుక్కోండి. రద్దీగా ఉండే ప్రదేశాలను నివారించండి. మాస్క్ ధరించండి. మీ చేతులను మీ ముక్కు, నోటి నుండి దూరంగా ఉంచుకోండి. మీరు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మీ ముక్కు, నోటిని బాగా కవర్ చేసుకోండి. నీల్లు ఎక్కువగా తాగుతుండాలి. ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండాలి. మీకు జ్వరం లేదా శరీర నొప్పులు ఉంటే పారాసెటమాల్ తీసుకోండి.
వైరస్ఎవరికి అత్యంత ప్రమాదకరం?
5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు అత్యధిక ప్రమాదంలో ఉన్నట్లు పరిగణించబడుతుంది.అయినప్పటికీ, 2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు చాలా తరచుగా ఆసుపత్రిలో చేరుతున్నారని గుర్తించారు.65 సంవత్సరాలు, అంత కంటే ఎక్కువ వయసు ఉన్నవారికి ప్రమాదంగా చెబుతున్నారు.ఆస్తమా రోగులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
స్ట్రోక్ రోగులు నాడీ వ్యవస్థ,మెదడును ప్రభావితం చేసే పరిస్థితులు ఉన్న వ్యక్తులు కూడా అప్రమత్తంగా ఉండాలి.రక్త రుగ్మత ఉన్న వ్యక్తులు (సికిల్ సెల్ అనీమియా). ఊపిరితిత్తుల వ్యాధి ఉన్న వ్యక్తులు బాడీ మాస్ ఇండెక్స్ 40 కంటే ఎక్కువ ఉన్న ఊబకాయం ఉన్న వ్యక్తులు కూడా ఈ వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలంటున్నారు.
వీటన్నిటికీ కారణం H3N2 ఇన్ఫ్లుఎంజా వైరస్ శీతాకాలం నుండి ఎండాకాలం సీజన్ మారేటప్పుడు ఈ వైరస్ బాగా వ్యాప్తి చెందుతుంది. వాతావరణ కాలుష్యం కూడా కారణం.జ్వరం, దగ్గు, జలుబు, ఒంటి నొప్పులు, అలసట, వాంతులు, విరేచనాలు, శ్వాస కష్టంగా ఉండటం సాధారణంగా కనిపించే లక్షణాలు.
మందులు వాడితే వారం రోజుల్లో వాడకుంటే ఏడు రోజుల్లో తగ్గే జబ్బు ఇది వైరల్ వ్యాధి కాబట్టి అంటి బయోటిక్స్ వాడొద్దు సాధారణ మందులు పారాసెటమాల్, దగ్గు మందు, జలుబు మందులతో తగ్గిపోతుంది.
బాగా ఫ్లూయిడ్స్ తీసుకోవాలి కొబ్బరి నీళ్లు, జావా, పండ్ల రసాలు, తేనె, గోరు వెచ్చటి నీరు తీసుకోవాలి. విశ్రాంతి చాలా అవసరం గృహ చిట్కాలు బాగా పనిచేస్తాయి. గొంతు నీళ్లు పుక్కిలించడం చేయాలి.శ్వాసలో బాగా ఇబ్బంది ఉంటే వెంటనే డాక్టర్ నీ సంప్రదించాలి.
* సామూహిక ప్రాంతాలకు దూరంగా ఉండాలి
* మాస్క్ వాడాలి
* చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవలి
ఒక వ్యక్తి ఇప్పటికే H3N2 వైరస్ సోకిన వ్యక్తిని సంప్రదించడం ద్వారా కూడా ఈ వైరస్ బారిన పడవచ్చు.