పదవి కాలం రెండేళ్ల పాటు పొడిగింపు
* భారతీయ సర్వ సమాజ్ మహసంఘం
* తెలంగాణ రాష్ట్ర చైర్మన్ గా మద్దిశెట్టి పదవి కాలం పొడిగింపు
న్యూ ఢిల్లీ : న్యూ ఢిల్లీలో ALL SOCIETIES FEDERATION OF INDIA (BSSM) తెలంగాణ రాష్ట్ర చైర్మన్ గా పని చేస్తున్న మద్దిశెట్టి సామేలు గారి పదవి కాలం రెండేళ్ల పాటు అనగా 2024 వరకు పొడిగిస్తూ ఈ రోజు న్యూ ఢిల్లీ లోని BSSM నేషనల్ కార్యాలయంలో BSSM నేషనల్ చైర్మన్ మరియు భారత ప్రభుత్వ సలహాదారు మినిస్ట్రీ ఆఫ్ FAF శ్రీ రామ్ కుమార్ వాలియ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మద్దిశెట్టి సామేలు గారు మళ్ళీ తిరిగి అవకాశం ఇచ్చినందుకు వాలియ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.