జనలతో కలర్ ఫుల్గా మరీనా హోలీ వేడుకలు
తాండూర్ Tandur : తాండూర్ పట్టణంలో రోహిత్ అన్న యువ సేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భద్రప్ప గుడి దగ్గర నిర్వహించారు.హోలీ వేడుకలను ఘనంగా ఎమ్యెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు ప్రారంభించారు.ఈ సందర్బంగా తాండూర్ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.ప్రతి ఒక్కరి జీవితంలో రంగురంగుల ఆనందంతో నిండాలని కోరారు.యువతతో కలిసి హోలీ సంబరాలలో పాల్కొన్నారు.వేడుకల్లో భాగంగా రంగులమయమైన భద్రప్ప గుడి ఆవరణం యువత కేరింతలు,డీజే పాటలు ఆటలు,డాన్సులతో హోరెత్తుతున్న హోలీ సంబురాలు.ఉట్టి కొట్టే కార్యక్రమంలో మొదటి బహుమతి రూ.50,000/- మల్కాపూర్ హస్సన్ యువకుల జట్టు గెలుచుకుంది రెండో బహుమతి రూ.25,000/- తాండూర్ పట్టణ యువకులు గెలుపొంచారు.ఈ కార్యక్రమాలలో పలు గ్రామాల యువకులు పాల్కొన్నారు.