Type Here to Get Search Results !

Sports Ad

మండల పలు గ్రామాలకు బీటీ రోడ్ల in Basheerabad

 

మండల పలు గ్రామాలకు బీటీ రోడ్ల 

బషీరాబాద్ Basheerabad : బషీరాబాద్ మండల పలు గ్రామాలకు బీటీ రోడ్ల పనులకై 7 కోట్ల 85 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు.బషీరాబాద్ మండలంలో గౌరవ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పలు గ్రామాల్లో బీటీ రోడ్ల పనులను ప్రారంభించిన మండల ప్రజా ప్రతినిధులు ఇట్టి పనుల వివరాలు బషీరాబాద్ నుండి ఇందర్చేడ్ వయా అయ్యాలం వరకు బిటి రోడ్డు,R&B రోడ్డు నుండి కొర్వి చెడ్ గ్రామం వరకు బిటీ రోడ్డు,మెయిన్ రోడ్ నుండి పర్వత్ పల్లి గ్రామం వరకు బిటీ రోడ్డు,నావల్ల గేట్ నుండి మైల్వర్ గ్రామం వరకు అనగా సుమారు 19 కిలోమీటర్ల మేర బిటీ రోడ్డు, మైల్వార్ మెయిన్ రోడ్డు నుండి కంసాన్ పల్లి బుర్జ్ వరకు బిటి రోడ్డు,కాసింపూర్ వయా బద్లాపూర్ గొట్టికలాన్ వరకు బిటి రోడ్డు,బషీరాబాద్ సున్నం బట్టి నుండి మైల్వర్ వరకు బిటి రోడ్డు దీని వ్యయం 1 కోటి 55 లక్షలు,బషీరాబాద్ నుండి జీవన్గి గ్రామం వరకు బిటి రోడ్డు దీని వ్యయం 2 కోట్ల 85 లక్షలు,నాయకులు మాట్లాడుతూ బషీరాబాద్ మండల్ గతంలో అభివృద్ధికి నోచుకోనటువంటి గ్రామం ఎంతోమంది పాలకులు వచ్చారు పోయారు కానీ ఇచ్చిన మాటకు కట్టుబడి అభివృద్ధి తన ధ్యేయమని ముందుకు సాగుతున్న మన అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు అని కొనియాడారు.

   అలాగే బషీరాబాద్ మండల్ కు రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు తీసుకువచ్చి బషీరాబాద్ మండలాన్ని అభివృద్ధి పథంలో ఉంచుతారని తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు నర్సిరెడ్డి (రాజు పటేల్) మధుసూదన్ రెడ్డి, ఎంపీటీసీ ఫోరంలో అధ్యక్షులు వడ్డే శ్రీనివాస్, ఎంపీటీసీ సురేష్, బషీరాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రవీందర్ సింగ్, నాయకులు పవన్ ఠాకూర్, సాయిలు గౌడ్ (గురు స్వామి), ధన్సింగ్, యువజన విభాగం ఉపాధ్యక్షులు నితిన్ కుమార్, గ్రామ పెద్దలు మండిగి సుభాష్, వెంకయ్య, బొయిని శేఖర్, ఉప సర్పంచ్ ఎల్లప్ప, శ్రీశైలం, శాంతప్ప, బంటు రామప్ప, గోవిందు మరియు గ్రామస్తులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు చదవడానికి క్లిక్ చేయండి... 

 * ఆధార్‌ ఓటర్‌ ఐడీ అనుసంధానానికి గడువు పెంపు ఇక్కడ క్లిక్ చేయండి

 * సంతానం వద్దు అనుకునే వారు తప్పక చదవాలి ఇక్కడ క్లిక్ చేయండి

మండల పలు గ్రామాలకు బీటీ రోడ్ల ఇక్కడ క్లిక్ చేయండి 

* నీళ్లపల్లి గ్రామపంచాయతీకి జాతీయ పంచాయతీ  అవార్డు ఇక్కడ క్లిక్ చేయండి 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies