Type Here to Get Search Results !

Sports Ad

సుప్రీం కోర్టులో కవితకు షాక్ ఈడీ నోటీ సుల పై పేక్ నిరాకరణ In the Supreme Court, Kavitha's shock ED notice was rejected by Pake

 సుప్రీం కోర్టులో కవితకు షాక్ ఈడీ నోటీ సుల పై పేక్ నిరాకరణ

* ఎమ్మెల్సీ కుంట్ల కవితకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది
* లిక్కర్ స్కాం కేసులో విచారణకు హాజరుకావాలని ఈడీ ఇచ్చిన నోటీసులపై     స్టే ఇవ్వాలని ఆమె కోరారు 
* అయితే మధ్యంతర రిలీఫ్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది
* ఈ పిటిషన్‌పై ఈనెల 24న విచారణ చేపడతామని చెప్పింది

న్యూఢిల్లీ New delhi : ఎమ్మెల్సీ కుంట్ల కవితకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణకు హాజరుకావాలని ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని ఆమె కోరారు. అయితే మధ్యంతర రిలీఫ్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ పిటిషన్‌పై ఈనెల 24న విచారణ చేపడతామని చెప్పింది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత గురువారం(మార్చి 16) మరోసారి ఈడీ ఎదుట హాజరుకానున్న విషయం తెలిసిందే. ఈనెల 11న ఈడీ అధికారులు ఆమెను 9 గంటలపాటు విచారించారు. 16న మళ్లీ విచారణకు హాజరుకావాలన్నారు. ఈనేపథ్యంలోనే ఆమె ఈడీ నోటీసులపై స్టే ఇవ్వాలని సుప్రీంను ఆశ్రయించగా నిరాశ ఎదురైంది.మరోవైపు మహిళా రిజర్వేషన్ల కోసం కవిత పోరాటం చేస్తున్నారు. ఢిల్లీలో ఇవాళ విపక్షాల సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ భేటీకి పలు జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలు హజరుకానున్నారు. మహిళా రిజర్వేషన్లు అమలు చేసేవరకు తన పోరాటం ఆగదని కవిత బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

* మాన్యవర్ కాన్సిరాం గారి జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఇక్కడ క్లిక్ చేయండి

* మైల్వార్ నుండి ట్యాలెంట్ షోకి సెలెక్ట్ ఇక్కడ క్లిక్ చేయండి 

ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ మాస శుభాకాంక్షలు ఇక్కడ క్లిక్ చేయండి 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies