బొడ్రాయి,ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఏడవల్లి కృష్ణ
కొత్తగూడెం : కొత్తగూడెం నియోజకవర్గం లక్ష్మీదేవిపల్లి మండలం రెగళ్ళ పెద్ద తండా యందు ఈ రోజు బొడ్రాయి,ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమములో పాల్గొని ప్రత్యేక పూజలు టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఏడవల్లి కృష్ణ నిర్వహించారు.ఈ కార్యక్రమములో:లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షులు సకినాల వెంకటేశ్వరావు,కాంగ్రెస్ నాయకులు కొండ వెంకన్న గౌడ్,బత్తుల వెంకటేశ్వరరావు, రామ్ నాయక్,దుబ్లో,రుప్ల,రామకోటి, మోహన్ తదితరులు పాల్గొన్నారు.