ప్రజలారా జాగ్రత్త పాటించండి ఆరోగ్యం కాపాడుకోండి
* గుండె పోటుతో సంభవిస్తున్న మరణాల సంఖ్య అధికం
* కొత్త వైరస్ దేశంలో రెండు మరణాలు
ఆరోగ్యం : దేశంలో గుండె పోటు మరణాల సంఖ్య అధికం కావడంతో ప్రజలు అప్రమతంగా ఉండలని కోరుతూ. ఇన్ఫ్లుయెంజా A రకం H3N2 వైరస్ దేశంలో విస్తరిస్తోంది.ఈ వైరస్ సోకినా వారిలో జ్వరం,చలి,జలుబు,దగ్గు శ్వాసకోశ వంటి లక్షణాలు కనిపిస్తాయి.గుండె పోటుతో సంభవిస్తున్న మరణాలు అర్ధం కాక ప్రజలు ఏమి జరుగుతోంది అని ఆలోచనాలో మరియు భయాందోళనలో జీవిస్తున్నారు.ఇప్పుడు కొత్త వైరస్ తో దేశంలో రెండు మరణాలు సంభవించాయి.కొత్త వైరస్ దేశంలో రెండు మరణాలు ఇన్ఫ్లుయెంజా A రకం H3N2 వైరస్ దేశంలో విస్తరిస్తోంది.దేశంలో తొలిసారి ఈ వైరస్లో కర్ణాటక హరియాణాలో ఇద్దరు మరణించారు.జ్వరం శ్వాసకోశ సమస్యలతో వారిద్దరూ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటూ చనిపోయారు.ఈ వైరస్ సోకిన వారిలో జ్వరం,చలి,దగ్గు,జలుబు శ్వాసకోశ సమస్యలాంటి లక్షణాలు కనిపిస్తాయి పై లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ లను సంప్రదించాలి అని నిపుణులు కోరుతున్నారు.