అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించిన లీడర్ శ్రీనివాస్
బషీరాబాద్ Basheerabad : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం దమార్చెడ్ గ్రామంలో బాలప్ప చనిపోవడంతో అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించిన యూత్ ప్రభంజనం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తాండూర్ టీడీపీ నియెజవర్గ సీనియర్ నాయకులు శ్రీనివాస్.బషీరాబాద్ మండల్ దామర్చేడ్ గ్రామంలో సాయిబాబా ఫోన్ చేసి సమాచారం ఇవ్వగా ఈ విషయం తెలుసుకున్న టీడీపీ చేవెళ్ల పార్లమెంట్ కార్యదర్శి శ్రీనివాస్ ఆ కుటుంబానికి కొద్ది ఆసరాగా 1600 రూపాయలు అందించారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా,శ్రీశైలం,నరేష్,మొగులయ్య,బాలప్ప యువకులు గ్రామ పెద్దలు పాల్కొన్నారు.