Type Here to Get Search Results !

Sports Ad

ప్రజా సమస్యల కోసం బాధ్యతగా ఉండాలి To be responsible for public issues Mallikarjun Madiga


 ప్రజా సమస్యల కోసం బాధ్యతగా ఉండాలి 

వికారాబాద్ Vikarabad : ఎమ్మార్పీఎస్ వికారాబాద్ జిల్లా కన్వీనర్ గా పెద్దేముల్ మండలం జనగాం గ్రామానికి చెందిన కొడిగంటి మల్లికార్జున్ మాదిగను నియమించినందుకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ మందకృష్ణ మాదిగ గారికి మరియు ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కోళ్ళ శివ మాదిగ గారికి ఎంఎస్పి జిల్లా ఇంఛార్జి పి.ఆనంద్ మాదిగ గారికి, వివిధ మండలాల ఇంచార్జిలకు,అధ్యక్షులకు మరియు సీనియర్ నాయకులకు మల్లికార్జున్ మాదిగ ధన్యవాదాలు తెలిపారు.ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధించటంతో పాటు ప్రజా సమస్యల కోసం భవిషత్తులో మరింత బాధ్యతగా ఉద్యమాన్ని మరింత ముందుకు తిస్కెళ్తనన్న మల్లికార్జున్ మాదిగ మరియు వికారాబాద్ జిల్లాలో వివిధ మండలాలకు  చెందిన 5 మందిని  కో.కన్వీనర్ లుగా విరు గజ్జల ప్రకాష్ మాదిగ ,డప్పు జగన్ మాదిగ,మల్కప్పా మాదిగ,డప్పు రాదయ్య మాదిగ, దొబ్బలీ శేకర్ మాదిగ లను నియామకం చేసినట్లు ఈ రోజు జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు వుమ్మడి రంగారెడ్డి జిల్లా ఇంఛార్జి కోళ్ళ శివ మాదిగ పేర్కొన్నారు.


మరిన్ని వార్తల కోసం... 

- బషీరాబాద్ లో దొంగతనానికి పాల్పడ్డ నింధితుడు అరెస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి

- మంతన్ గౌడ్ గ్రామనికి చెందిన మనీషా కనబడడం లేదు ఇక్కడ క్లిక్ చేయండి 

- మహావీర్ హాస్పిటల్ లో నకిలీ డాక్టర్స్ మాఫియా ఇక్కడ క్లిక్ చేయండి

- గ్రూప్ 1 ప్రిలిమ్స్  పరీక్ష ఫలితాలు రద్దు చేయాలి ఇక్కడ క్లిక్ చేయండి  

- ప్రజల సంక్షేమమే నా ఊపిరి ఇక్కడ క్లిక్ చేయండి  


Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies