Type Here to Get Search Results !

Sports Ad

ఘనంగా మాత రమాభాయ్ గారి 88 వ వర్ధంతి in Vikarabad dist BSP party

 

ఘనంగా మాత రమాభాయ్ గారి 88 వ వర్ధంతి

తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : బీఎస్పీ వికారాబాద్ జిల్లా కార్యాలయంలో మాత రమాభాయ్ గారి  88 వ వర్ధంతి కార్యక్రమంలో ముఖ్య అతిధులు రాష్ట్ర కో ఆర్డినేటర్ చంద్రశేఖర్ ముదిరాజ్ పాల్కొన్నారు.అదేవిధంగా ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు దాగిళ్ళ దాయనంద్ రావ్ పాల్గొని మాత రమాభాయ్ గారి గురించి ఉపన్యసించారు పార్టీ నిర్మాణానికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు.ఈ కార్యక్రమంలో వికారాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ పెద్ది అంజయ్య,తాండూర్ అసెంబ్లీ ఇంచార్జ్ దొరశెట్టి సత్యమూర్తి,వికారాబాద్ అసెంబ్లీ అధ్యక్షులు తలారి రాజు, తాండూర్ అసెంబ్లీ అధ్యక్షులు అరుణ్ రాజ్ మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొని వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమాలలో బహుజన సమాజ్ పార్టీ తాండూర్ నియోజకవర్గ కమిటీ సభ్యులు తదితరులు పాల్కొన్నారు.

మరిన్ని వార్తల కోసం.....  
- ప్రతి పల్లెలలో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు జరపాలి ఇక్కడ క్లిక్ చేయండి 
- పట్నం రినిష్ రెడ్డి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడ క్లిక్ చేయండి 
- డాక్టర్ వేధింపులకు నర్సు ఆత్మహత్య ఇక్కడ క్లిక్ చేయండి 
- ఘనంగా మాత రమాభాయ్ గారి 88 వ వర్ధంతి ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies