Type Here to Get Search Results !

Sports Ad

ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను ఐక్యమతం చేయడమే నా లక్ష్యం

 

ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను ఐక్యమతం చేయడమే నా లక్ష్యం 

నెల్లికుదురు Nellikudhuru News : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా కడారి వెంకన్న హైదరాబాద్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రాజ్యాధికార సమితి కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మహోబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాల గ్రామానికి చెందిన గౌరవ శ్రీ కడారి వెంకన్న జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు నియమితులయ్యారు.హైదరాబాదులో జాతీయ కార్యాలయంలోని జాతీయ రాష్ట్ర నాయకుల సమక్షంలో జరిగిన సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షులు కడారి వెంకన్న మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి రాజ్యాధికారం సాధించే దిశగా తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు.త్వరలో 119 అసెంబ్లీ అభ్యర్థులను 17 పార్లమెంట్ అభ్యర్థులను 33 జిల్లా అధ్యక్షులను తెలంగాణ రాష్ట్రంలో ఎంపిక చేయనట్లు కడారి వెంకన్న ప్రెస్ నోట్ ద్వారా తెలిపారు.మరిన్ని వివరాలకు సంప్రదించండి  Kadari venkanna.7995850660 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies