Type Here to Get Search Results !

Sports Ad

బహుజన్ సమాజ్ పార్టీ గెలుపు కోసం కష్టపడాలి BSP Party should work for victory in tandur

 

బహుజన్ సమాజ్ పార్టీ గెలుపు కోసం కష్టపడాలి 

* బహుజన సమాజ్ పార్టీ తాండూర్ నియోజకవర్గం

తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : తాండూర్ పట్టణంలో బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ బోయిని చంద్రశేఖర్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో మంగళవారం రోజు బహుజన్ సమాజ్ పార్టీ తాండూర్ నియోజకవర్గ కార్యాలయంలో మండల స్థాయి మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ మీటింగ్ లో చంద్రశేఖర్ ముదిరాజ్ గారు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాండూర్ లో ఏ విధమైన ప్రచారం చెయ్యాలి. మరియు బహుజన్ సమాజ్ పార్టీ బలోపేతం గురించి,తాండూర్ నియోజకవర్గంలో బహుజన్ సమాజ్ పార్టీ గెలుపు దిశగానే మనం ముందుగు సాగాలని,మండల నాయకులకు వివరించడం జరిగింది.ఈ సమావేశంలో బహుజన సమాజ్ పార్టీ తాండూర్ అసెంబ్లీ ఇన్చార్జ్ దొరశెట్టి సత్యమూర్తి  మరియు తాండూర్ అసెంబ్లీ అధ్యక్షులు P. అరుణ్ రాజ్ మరియు మండల నాయకులు కార్యకర్తలు పాల్కొన్నారు.

మరిన్ని వార్తల కోసం....  
* బహుజన్ సమాజ్ పార్టీ గెలుపు కోసం కష్టపడాలి
 ఇక్కడ క్లిక్ చేయండి 
* మాజీ PACS చైర్మన్ అనంత్ రెడ్డి గారి కుటుంబాని పరామర్శించిన నాయకులు
 ఇక్కడ క్లిక్ చేయండి  

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies