Type Here to Get Search Results !

Sports Ad

కాళ్ళ మడమల పగుళ్ళుతున్నాయా ? Cracked heels? Find out!!

 

కాళ్ళ మడమలు పగుళ్ళుతున్నాయా ? తెలుసుకోండి !!

               ఒంట్లో బాగా వేడి చేసినప్పుడు కాళ్ళ పగుళ్ళు Cracked heels ఏర్పడతాయి మరియు శరీరంలో ఏవైనా విటమిన్ల లోపం వల్ల కూడా ఇలా జరగొచ్చు. కాబట్టి శరీరానికి వేడి చేసే పదార్థాలు తినకండి.

* నిద్రపోయే ముందు కాళ్ళకి కొబ్బరి నూనెతో బాగా మర్దన చేసుకుని పడుకోండి లేదా నిద్రపోయే ముందు కాళ్ళకు సాక్సులు వేసుకుని పడుకోండి.కొంత కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. ఇంత చేసినా కూడా తగ్గకపోతే డాక్టర్ని సంప్రదించడం మేలు.

* కాళ్ళ మడమల పగుళ్ళకు కారణం అరికాళ్ళు ఎక్కువ సేపుతడిలో నానడం. ఇంకా కొంత మందికి తడి తగలకపోయినా పగులుతాయి.

* పగుళ్ళు తగ్గాలంటే, లిక్విడ్ పెట్రోలియం జెల్లీ ( వాసెలిన్) పూస్తూ ఉండాలి.

* పగుళ్ళు రాకుండా ఉండాలంటే బయటకు వెళ్ళేప్పుడు మడమలు కవర్ అయ్యేలాగా షూస్ వేసుకోవాలి. ఇంట్లో కూడా ఎప్పుడూ చెప్పులు వేసుకోవాలి. కాళ్ళు తడి అయితే వెంటనే పొడిబట్టతో తుడుచుకోవాలి.


* బి విటామిన్ లోపించడం వలన కాళ్ళ పగుళ్ళు వస్తాయి. డాక్టర్ ను సంప్రదించి బి విటామిన్ మాత్రలు తీసుకోవాలి. పుష్టికరమైన ఆహారం పండ్లు పాలు ఆకుకూరలు బాగా తినాలి.

* రాత్రి పూట పడుకునే ముందు పసుపు రాసుకుంటే వెంటనే పగుళ్లను అరికడుతుంది Antibiotic కదండీ. 

* కాళ్ళ మడమల్లో నొప్పి తగ్గించుకోవడం ఎలా ?

మడమశూల మధ్యవయసులో వస్తుంది. షూలో మడమవద్ద సపోర్టుగా వేసుకొనే జెల్లీలాగా వుండే మెటీరియల్ తో చేసిన సపోర్ట్ లు మార్కెట్ లో దొరుకుతాయి వాడండి.నిద్ర లేవగానే వేడినీళ్ళలో ఉప్పువేసి కాళ్ళు పెట్టుకోండి.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies