బషీరాబాద్ మండల కేంద్రంలో ఆట పోటీలకు సిద్ధం
* మూడు రోజుల పాటు ఆట పోటీలు
* ఎంపీడీవో కార్యాలయంలో రిజిస్ట్రేషన్
* 15-36ఏళ్ల వయస్సు గల వారు
బషీరాబాద్ Basheerabad News : బషీరాబాద్ మండల కేంద్రంలో ఆట పోటీలకు సిద్ధం మండలంలో యువత,యువకులు సద్వినియోగం చేసుకోవాలి. మండల కమిటీ సభ్యులతో కలిసి శనివారం సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 15,16,17వ తేదీల్లో మూడు రోజుల పాటు చీఫ్ మిని సా స్టర్ కప్-2023.మండల కేంద్రంలో గ్రామీణ క్రీడాప్రాంగణంలో మండలస్థాయి వివిధ క్రీడాపోటీలు నిర్వహిస్తున్నట్లు మండల కమిటీ చైర్మన్,ఎంపీపీ కరుణఅజయ్ ప్రసాద్ తెలిపారు.100,200మీటర్ల పరుగు పందెం, కబడ్డీ, ఖోఖో, పుడ్‌బాల్,వాలీబాల్( పురుషులకు మాత్రమే) ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.15-36ఏళ్ల లోపు వయస్సు గల మహిళలు, పురుషులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని తెలిపారు.గ్రామపంచాయతీకి ఒక స్త్రీల టీం,ఒక పురుషుల టిం చొప్పున ఈనెల 13వ తేదిన బషీరాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకుని టీం సభ్యుల వివరాలు,ఆధార్ కార్డు జిరాక్స్ పత్రాలను ఇవ్వాలని సూచించారు.
మరిన్ని వివరాల కోసం ఎంపీడీవో 8790253550, ఎస్‌ఐ 8977143175, ఫిజకల్ డైరెక్టర్ 9951197417 సెల్‌నెంబర్లకు సంప్రదించాలని కోరారు.అదేవిధంగా దౌల్తాబాద్ స్పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న చీఫ్ మినిస్టర్ కప్-2023 మండల స్థాయి క్రీడా పోటీలకు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీపీ పటేల్ విజయ్‌కీమార్ సూచించారు.ఈ నెల 8 నుంచి 14 వరకు ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తునట్లు తెలిపారు.ఈ సమావేశంలో మండల కమిటీ సభ్యులుగా ఉన్న జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవో రమేష్, తహసీల్దార్ వెంకటస్వామి, ఎస్‌ఐ విద్యాచరణ్‌రెడ్డి,ఎంఈవో సుధాకర్‌రెడ్డి. ఫిజికల్ తదితరులు పాల్గొన్నారు.