Type Here to Get Search Results !

Sports Ad

ఎస్ఐ,కానిస్టేబుల్ ఫలితాలు విడుదల SI, Constable Results released

 

ఎస్ఐ,కానిస్టేబుల్ ఫలితాలు విడుదల 

 తెలంగాణా Telangana News : కానిస్టేబుల్, SI తుది రాతపరీక్ష ఫలితాలను TSLPRB విడుదల చేసింది.ఫలితాలు ఈ యొక్క www.tslprb.in వెబ్సైటు ద్వారా చూడవచ్చు.సివిల్, ట్రాన్స్పోర్ట్,ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు 98,218 మంది, ఐటీ,కమ్యూనికేషన్ కానిస్టేబుల్ పోస్టులకు 4564 మంది,సివిల్ ఎస్ఐ పోస్టులకు 43,708 మంది అర్హత సాధించారు. అభ్యర్థులు మంగళవారం రోజు రాత్రి నుంచి OMR ఒరిజినల్ షీట్లు వెబ్సైట్లో చూసుకోవచ్చు.మీకు ఏమైనా సందేహాలు ఉంటె ఈ నంబర్స్ కి సంప్రదించండి 9393711110 లేదా 9391005006 లేదా ఇమెయిల్ ద్వారా email id : support@tslprb.in సంప్రదించండి. 

మరిన్ని వార్తల కోసం.... 

* ఎస్ఐ,కానిస్టేబుల్ ఫలితాలు విడుదల ఇక్కడ క్లిక్ చేయండి

* ప్రైవేటు స్కూళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఇక్కడ క్లిక్ చేయండి 

* బహుజన్ సమాజ్ పార్టీ గెలుపు కోసం కష్టపడాలి ఇక్కడ క్లిక్ చేయండి 
* మాజీ PACS చైర్మన్ అనంత్ రెడ్డి గారి కుటుంబాని పరామర్శించిన నాయకులు ఇక్కడ క్లిక్ చేయండి  

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies