ఆట పోటీలో సత్తా చూపించాలని ఉందా...రండి పాల్కొనండి...
బషీరాబాద్ Basheerabad News : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల క్రీడాకారులకు శుభవార్త.చీఫ్ మినిస్టర్ కప్ 2023 లో భాగంగా బషీరాబాద్ లోని తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణంలో ఈ నెల 15, 16, 17 వ తేదీలలో మూడు రోజులు బషీరాబాద్ మండల స్థాయిలో
1. 100మీటర్ లు మరియు 200 మీటర్ ల పరుగు పందెం (పురుషులు మరియు స్త్రీలు)
2. ఫుట్బాల్ ( పురుషులకు మాత్రమే)
3. కబడ్డీ (పురుషులు మరియు స్త్రీలు)
4. ఖోఖో (పురుషులు మరియు స్త్రీలు)
5. వాలీబాల్ (పురుషులు మరియు స్త్రీలు)
ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది.
ఇట్టి విషయం గురించి ఈ రోజు మండల కమిటీ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ మండల కమిటీ మీటింగ్ లో
1. ఎంపీపీ గారు- చైర్మన్,
2. జడ్పీటీసీ గారు - మెంబెర్
3. ఎంపీడీఓ గారు - కన్వినర్
4. తహసీల్దార్ గారు - మెంబెర్
5. SI గారు - మెంబెర్
6. MEO గారు - మెంబర్
7. ఫిజికల్ డైరెక్ట్ - మెంబెర్
హాజరైనారు.15 సంవత్సరాల నుండి 36 సంవత్సరాల లోపు వయస్సు గల మహిళలు మరియు పురుషులు ఇట్టి ఆటల పోటీలలో గ్రామ పంచాయతీ కి ఒక పురుషుల టీమ్ మరియు ఒక మహిళల టీమ్ చొప్పున ఎంపీడీఓ ఆఫీస్ బషీరాబాద్ లో ఈ నెల 13 వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేపించుకుని, జట్టు సభ్యుల వివరాలు మరియు ఆధార్ కార్డు జిరాక్స్ లను ఇవ్వగలరు.
ఏమైనా సందేహాలు ఉంటే
ఈ క్రింద తెలిపిన మండల కమిటీ సభ్యులకు ఫోన్ చేయగలరు.
1. ఎంపీడీఓ బషీరాబాద్
8790253550
2. SI బషీరాబాద్
89771 43175
3. తహసీల్దార్ బషీరాబాద్
79950 61180
4. MEO బషీరాబాద్
94901 47518
5. ఫిజికల్ డైరెక్టర్ బషీరాబాద్ స్కూల్
99511 97417
మీ మీ గ్రామపంచాయతీల నుండి పైన తెలిపిన ఆటల పోటీలకు టీములను పంపగలరని తెలియజేయనైనది.