Type Here to Get Search Results !

Sports Ad

నేనేం తప్పు చేశాను అమ్మ❓️కసాయి తల్లి What did I do wrong mom?

 

నేనేం తప్పు చేశాను అమ్మ❓️కసాయి తల్లి 

షాద్ నగర్ Shadnagar News : నవమాసాలు మోసి ఆపై బిడ్డను కని తమకేమీ సంబంధం లేదన్నట్లుగా చాలామంది తల్లులు వ్యవహరిస్తున్నారు. సమాజంలొ ఆడపిల్లలైతే కనడం వరకే బాధ్యత తీసుకుని ఆపై ఏ చెత్త బుట్టలోనో, ఏ ముళ్లకంపల్లోనో వదిలి వెళ్లిపోతున్నారు. ఏ మాత్రం దయ జాలి లేకుండా వ్యవహరిస్తున్నారు. అదే తరహాలో మంగళవారం రోజున  ఓ కసాయి తల్లి రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజక వర్గం ఫరూక్ నగర్ మండలం విఠ్యాల వద్ద ఓ బుజ్జాయి పాపను వదిలి వెళ్లిపోయింది ఈ హృదయ విచారకమైన దృశ్యం చాలామందిని కదిలించింది. తల్లి వదిలి వెళ్లిపోవడంతో పాప ఆకలికి ఏడవడంతో  స్థానికులు పాప ఏడుపు విని రోడ్డు పక్కన చూస్తే చిన్నారి  కనబడడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు ఆ పాప కు మహిళలు అండగా నిలిచారు. అండగా నిలిచి ఎత్తుకున్నారు మహిళలు ఆ పాప కు పాలు పట్టించారు. పాప కాలిపై కొన్ని ఆనవాళ్లు ఉన్నాయి  పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం...  
* నేనేం తప్పు చేశాను అమ్మ ❓️కసాయి తల్లి ఇక్కడ క్లిక్ చేయండి 
* కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డులో ప్రేమజంట ఆత్మహత్య ఇక్కడ క్లిక్ చేయండి 
* విద్యార్థులు విజన్‌తో ముందుకు సాగాలి ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies