Type Here to Get Search Results !

Sports Ad

తెలంగాణ 10వ తరగతి సప్లిమెంటరీ హాల్‌టికెట్లు విడుదల Telangana 10th Class Supplementary Hall Tickets Released

 

తెలంగాణ 10వ తరగతి సప్లిమెంటరీ హాల్‌టికెట్లు విడుదల...

తెలంగాణ Telanagana News భారత్ ప్రతినిధి : తెలంగాణ 10వ తరగతి సప్లిమెంటరీ హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఇప్పటికే టీఎస్‌ టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌-2023 విడుదలైంది. షెడ్యూల్‌ ప్రకారం సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 14 నుంచి 22 వరకు జరగనున్నాయి. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. అంటే పరీక్ష సమయం 3 గంటల 30 నిముషాలు. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించిన విద్యార్థులు https://bse.telangana.gov.in/ వెబ్‌సైట్‌ నుంచి హాల్ టికెట్స్ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

మరిన్ని వార్తల కోసం...  
* గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాల గడువు పొడగింపు...! ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణ 10వ తరగతి సప్లిమెంటరీ హాల్‌టికెట్లు విడుదల ఇక్కడ క్లిక్ చేయండి
* బిసి వర్గం వాళ్లకు ఆర్థిక సహాయం 
ఇక్కడ క్లిక్ చేయండి 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies