Type Here to Get Search Results !

Sports Ad

రాష్ట్రంలో నూతనంగా 1,827 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ The government has issued orders for the recruitment of 1,827 new posts of staff nurses in the state

 రాష్ట్రంలో నూతనంగా 1,827 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ

 హైదరాబాద్‌ Hyderabad News : రాష్ట్రంలో నూతనంగా 1,827 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బోధనాస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను తెలంగాణ మెడికల్ హెల్త్ అండ్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా నేరుగా భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ట్వీట్‌ చేశారు.తెలంగాణలో వైద్య విద్యను ప్రోత్సహించటంతో పాటు పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీల ఏర్పాటుతో పాటు అవసరమైన వైద్యులను, నర్సులను, ఇతర సిబ్బందిని భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ ప్రక్రియను పూర్తి చేసింది. తాజాగా 1,827 మంది స్టాఫ్ నర్సులను భర్తీ చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని వార్తల కోసం....  
* రాష్ట్రంలో నూతనంగా 1,827 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ ఇక్కడ క్లిక్ చేయండి 
* రేపటి నుండి గ్రూప్ 4 హాల్ టికెట్లు జారీ     భారత్ ప్రతినిధి ఇక్కడ క్లిక్ చేయండి
* కంది విత్తనాల చిరుపొట్లాలను అందజేసిన ఎమ్మెల్యే 
ఇక్కడ క్లిక్ చేయండి 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies