Type Here to Get Search Results !

Sports Ad

రేపటి నుండి గ్రూప్ 4 హాల్ టికెట్లు జారీ Group 4 hall tickets will be issued from tomorrow


 రేపటి నుండి గ్రూప్ 4 హాల్ టికెట్లు జారీ     

హైదరాబాద్ Hyderabad News : గ్రూప్-4 నియామక పరీక్ష హాల్ టికెట్లను శనివారం నుంచి జారీ చేయనున్నట్లు రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (TSPSC) వెల్లడించింది. టీఎస్ పీఎస్సీ వెబ్సైట్ నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించింది.మొత్తం 8,180 గ్రూప్-4 ఉద్యోగాలకు రాష్ట్ర వ్యాప్తంగా 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జులై 1న రెండు సెషన్లలో పరీక్ష జరగనుంది.

మరిన్ని వార్తల కోసం....  
* రాష్ట్రంలో నూతనంగా 1,827 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ ఇక్కడ క్లిక్ చేయండి 
* రేపటి నుండి గ్రూప్ 4 హాల్ టికెట్లు జారీ     భారత్ ప్రతినిధి ఇక్కడ క్లిక్ చేయండి
* కంది విత్తనాల చిరుపొట్లాలను అందజేసిన ఎమ్మెల్యే 
ఇక్కడ క్లిక్ చేయండి 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies