Type Here to Get Search Results !

Sports Ad

గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాల గడువు పొడగింపు...!Extension of 5th class admissions in gurukul


 గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాల గడువు పొడగింపు...!

తెలంగాణ Telanagana News భారత్ ప్రతినిధి :  2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు సంబంధించి గడువును ఈ నెల 15 వరకు అధికారులు పొడిగించారు.ఈ విషయాన్ని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయసంస్థ కార్యదర్శి రోనాల్డ్‌ రోజ్‌ శనివారం రోజున వెల్లడించారు. గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు కామన్‌ ఎంట్రన్స్‌ను నిర్వహించడంతోపాటు అర్హత సాధించిన విద్యార్థుల మొదటి జాబితాను ఇటీవలనే విడుదల చేశారు.10వ తేదీలోగా కేటాయించిన గురుకులాల్లో అడ్మిషన్‌ రిపోర్ట్‌ చేయాలని సూచించారు. తాజాగా అందుకు సంబంధించిన గడువును 15వ తేదీ వరకు పొడిగించారు.

మరిన్ని వార్తల కోసం...  
* గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాల గడువు పొడగింపు...! ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణ 10వ తరగతి సప్లిమెంటరీ హాల్‌టికెట్లు విడుదల ఇక్కడ క్లిక్ చేయండి
* బిసి వర్గం వాళ్లకు ఆర్థిక సహాయం 
ఇక్కడ క్లిక్ చేయండి 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies