Type Here to Get Search Results !

Sports Ad

తెలంగాణ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ Another new party in Telangana politics


 తెలంగాణ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ

ఢిల్లీ Delhi News : తెలంగాణలో మరోసారి పొలిటికల్‌ హీట్‌ పెరిగింది. తెలంగాణ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ రానుంది. ప్రజా గాయకుడు గద్దర్‌ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. కొత్త పార్టీ ‘గద్దర్‌ ప్రజా పార్టీ’ పేరును గద్దర్‌ అనౌన్స్‌ చేశారు.ఈ క్రమంలో గద్దర్‌ ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర ఎన్నికల కార్యాలయానికి  గద్దర్ చేరుకున్నారు. రాజకీయ పార్టీ ‘గద్దర్‌ ప్రజా పార్టీ’ రిజిస్ట్రేషన్‌ కోసం ఎన్నికల అధికారులను కలిశారు గద్దర్‌. దీంతో తెలంగాణలో పాలిటిక్స్‌ కేంద్ర ఎన్నికల కార్యాలయంలో చర్చనీయా అంశంగా మారింది. 

మరిన్ని వార్తల కోసం.. 
* తెలంగాణ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ ఇక్కడ క్లిక్ చేయండి 
* లక్షలోపు రుణమాపీ ఉత్తమాటేనా అంటున్న వైఎస్‌ షర్మిల ఇక్కడ క్లిక్ చేయండి   
* స్టేషన్ పరిధిలో వరుస కత్తిపోట్ల కలకలం ఇక్కడ క్లిక్ చేయండి 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies