Type Here to Get Search Results !

Sports Ad

ఆదర్శ పాఠశాల, కళాశాలల్లో అధ్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానం Applications are invited for teachers in schools and colleges

 

ఆదర్శ పాఠశాల, కళాశాలల్లో అధ్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానం

బషీరాబాద్ Basheerabad/Tandur News : బషీరాబాద్ మండల కేంద్రంలో ఆదర్శ పాఠశాలలో మరియు జినుగుర్తి కళాశాలల్లో బోధించేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ప్రిన్సిపాల్ అల్తమాష్ జాంగీర్,ప్రకాష్ గౌడ్ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు బషీరాబాద్ ఆదర్శ పాఠశాలలో దరఖాస్తు పత్రాలతో పాటు ఒరిజినల్ సెటిఫికేట్స్ ఈనెల 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.టీజీటీ 9వ తేదీన, పీజీటీ 10వ తేదీన తాండూరు మండలం జినుగుర్తి ఆదర్శపాఠశాలలో నిర్వహించే డెమోకు హాజరు కావాలని ప్రధాన్యోపదయులు కోరారు.ఎంపికైన అభ్యర్థులకు జీతం రూ.18,200వేల చెల్లించనున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తల కోసం 

* కరెంట్ ఇబ్బందులు లేని రాష్ట్రం మనది ఇక్కడ క్లిక్ చేయండి

* ఆదర్శ పాఠశాల, కళాశాలల్లో అధ్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానం ఇక్కడ క్లిక్ చేయండి

* కేజిబివి నాన్ టీచింగ్ వర్కర్లను రెగ్యులరైజ్ చేయాలి ఇక్కడ క్లిక్ చేయండి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies