Type Here to Get Search Results !

Sports Ad

ఎక్మాయిలో జోరుగా కొనసాగుతున్న బడిబాట కార్యక్రమం Badibata program in Ekmai

 

ఎక్మాయిలో జోరుగా కొనసాగుతున్న బడిబాట కార్యక్రమం 

బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలోని ఎక్మాయి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జగదీష్ అధ్వర్యంలో మంగళవారం రోజన బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు.మరియు పలు గ్రామలలో ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం నిర్వహించగా ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి పిల్లలను బడిలో చేర్పించాలని మరియు జీవితంలో చదువు ఎంత ప్రాముఖ్యమో పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.ప్రైవేటు బడులకు ధీటుగా ప్రభుత్వ బడులలో విద్యాబోధన జరుగుతుందని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కిరణ్,అశ్మ ,బుక్క రాజు,విద్యార్థులు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తల కోసం 

* 75 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత ఇక్కడ క్లిక్ చేయండి
* ఎక్మాయిలో జోరుగా కొనసాగుతున్న బడిబాట కార్యక్రమం ఇక్కడ క్లిక్ చేయండి 

* కరెంట్ ఇబ్బందులు లేని రాష్ట్రం మనది ఇక్కడ క్లిక్ చేయండి

* ఆదర్శ పాఠశాల, కళాశాలల్లో అధ్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానం ఇక్కడ క్లిక్ చేయండి

* కేజిబివి నాన్ టీచింగ్ వర్కర్లను రెగ్యులరైజ్ చేయాలి ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies