Type Here to Get Search Results !

Sports Ad

బషీరాబాద్ డిప్యూటీ తహసీల్దార్ బదిలీ Basheerabad Deputy Tehsildar Transfer

 

బషీరాబాద్ డిప్యూటీ తహసీల్దార్ బదిలీ

బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల డిప్యూటీ తహసీల్దార్ వీరేష్ బాబు వికారాబాద్ జిల్లా కేంద్రానికి బదిలీ అయ్యారు.ఈ మేరకు కలెక్టర్ ఆయనకు ఎన్నికల పారిపాలనా సౌలభ్యం కోసం డీటీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం డిప్యూటీ తహసీల్దార్ ఇక్కడి నుంచి రిలీవ్ కానున్నారు.ఈ మేరకు వీరేష్ బాబు ఉద్యోగరీతిలో ట్రాస్ఫర్లు సర్వ సాధారణం అని తెలిపారు.

* రెండో దఫా గొర్రెల పంపిణీ ఇక్కడ క్లిక్ చేయండి 

* నాడు తండాలు..నేడు పంచాయతీలు ఇక్కడ క్లిక్ చేయండి

* బషీరాబాద్ డిప్యూటీ తహసీల్దార్ బదిలీ ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies