Type Here to Get Search Results !

Sports Ad

బషీరాబాద్ ఎంపీటీసీ రేఖ పవన్ ఠాకూర్ గారి నూతన గృహ ప్రవేశం Bashirabad MPTC Pawan Takur New Home Entrance

 

బషీరాబాద్ ఎంపీటీసీ రేఖ పవన్ ఠాకూర్ గారి నూతన గృహ ప్రవేశం 

బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : బషీరాబాద్ మండల కేంద్రంలో ఎంపీటీసీ రేఖ పవన్ ఠాకూర్ గారి నూతన గృహ ప్రవేశ కార్యక్రమం ఉండగా ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులకు గౌరవ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారి తండ్రి గౌరవ విట్టల్ రెడ్డి మరియు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు రాజు పటేల్,PACS చైర్మన్ వెంకట్ రామ్ రెడ్డి,బీఆర్ఎస్ పార్టీ మండల యూత్ ప్రెసిడెంట్ తాహేర్ బాండ్,రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ పాండురంగారెడ్డి,బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పవన్ ఠాకూర్ సునీల్ ప్రసాద్ హరీష్ ప్రసాద్,నరేందర్ రెడ్డి బబ్లు తదితరులు పాల్గొన్నారు.


తాండూర్ పట్టణంలో పలు శుభకార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారి తండ్రి గౌరవ పీ.విట్టల్ రెడ్డి పాల్కొన్నారు.నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఉండాలని వేద మంత్రాల సాక్షిగా ఒక్కటైన నూతన దంపతులను గౌరవ పి విట్టల్ రెడ్డి గారు ఆశీర్వదించారు.తాండూరు పట్టణ వ్యాప్తంగా వివిధ శుభకార్లలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.మరియు పెద్దముల్ మండలం మారేపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తల కోసం..... 
* ఎంపీటీసీ రేఖ పవన్ ఠాకూర్ గారి నూతన గృహ ప్రవేశం ఇక్కడ క్లిక్ చేయండి 
* బషీరాబాద్ లో పట్నం మహేందర్ రెడ్డి క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడ క్లిక్ చేయండి 
* తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇక్కడ క్లిక్ చేయండి 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies