Type Here to Get Search Results !

Sports Ad

ఘనంగా జరిగిన ఎమ్యెల్యే పైలట్ జన్మదిన వేడుకలు The birthday celebrations of the MLA pilot were grand

 


ఘనంగా జరిగిన ఎమ్యెల్యే పైలట్ జన్మదిన వేడుకలు  

బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : బషీరాబాద్ మండల పరిధిలో ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తలు తాండూర్ ఎమ్యెల్యే పైలట్ రోహిత్ రెడ్డి జన్మదిన  వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.అనంతరం కేక్ కట్ చేసి రోహిత్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.



పైలట్ రోహితన్న జై రోహితన్న న్యాయకత్వం వర్ధిలాలి అని చెప్పుకొచ్చారు.ఈ కార్యక్రమాలలో ఎక్మాయి రోహితన్న యూత్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్,శైలు,యది,వీరేశం,శాణప్ప,శిరమంతు,బొనప్ప,గజ్జలప్ప,వెంకటయ్య,కాశప్ప,హన్మంతు,రవి,కమల్ కుమార్,ఇందు,మాజీ ఎంపిటిసి నరేష్ చవాన్,సునీల్,పవర్ ఠాగూర్,మార్కెట్ వైస్ చైర్మన్ రవీందర్ తన్వార్,నర్సిములు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్కొన్నారు.

మరిన్ని వార్తల కోసం

* పైలట్ కి శుభాకాంక్షలు తెలిపిన హీరో మంచు మనోజ్ ఇక్కడ క్లిక్ చేయండి

* ఘనంగా జరిగిన ఎమ్యెల్యే పైలట్ జన్మదిన వేడుకలు ఇక్కడ క్లిక్ చేయండి  

* 75 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత ఇక్కడ క్లిక్ చేయండి
* ఎక్మాయిలో జోరుగా కొనసాగుతున్న బడిబాట కార్యక్రమం ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies