Type Here to Get Search Results !

Sports Ad

మైలార్ దేవ్ పల్లిలో భారీగా డ్రగ్స్ పట్టివేత Huge drug bust in Mylar Dev Palli


మైలార్ దేవ్ పల్లిలో భారీగా డ్రగ్స్ పట్టివేత

హైదరాబాద్ Hyderabad News : జూన్ 19 సోమవారం ఉదయం మైలార్  దేవ్ పల్లిలో భారీగా డ్రగ్స్ తరలిస్తుండగా పట్టుకున్నా విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది ఇదివరకు పంజాబ్‌లో తరచూ మత్తు పదార్థాల గుట్టు రట్టు అయ్యేది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ మాఫియాలు రెచ్చిపోతున్నాయి. చాక్లెట్లు అమ్మినట్లుగా డ్రగ్స్ అమ్మేస్తున్నారూ. ఈరోజు ఉదయం  తాజాగా హైదరాబాద్ మైలార్ దేవ్ పల్లిలో భారీగా డ్రగ్స్‌ని పట్టుకున్నారు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు. వట్టేపల్లి, దుర్గానగర్ చౌరస్తా దగ్గర డ్రగ్స్ అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు. మొత్తం 400 మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్‌లను సీజ్ చేశారు.

మరిన్ని వార్తల కోసం........
* ఈ పథకంలో చేరితే రైతన్నలకు నెలకు రూ. 3వేల  పింఛన్‌ ఇక్కడ క్లిక్ చేయండి 
* ఆర్మూర్‌లో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య ఇక్కడ క్లిక్ చేయండి 
* హరితహారం తెలంగాణకు మణిహారం ఇక్కడ క్లిక్ చేయండి 
* గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులకు 'పైలెట్' చేయూత ఇక్కడ క్లిక్ చేయండి  
* నేటి నుంచి పలు ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు ఇక్కడ క్లిక్ చేయండి 
* మైలార్ దేవ్ పల్లిలో భారీగా డ్రగ్స్ పట్టివేత ఇక్కడ క్లిక్ చేయండి 
* బంగారం నగదు కోసమే "మర్డర్" ఇక్కడ క్లిక్ చేయండి 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies