కంది విత్తనాల చిరుపొట్లాలను అందజేసిన ఎమ్మెల్యే
* ధూప దీప నైవేద్యం పథకం
* ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : తాండూర్ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కంది విత్తనాల చిరుపొట్లాలను పంపిణి కార్యక్రమాని నిర్వహించగా ఈ యొక్క కార్యక్రమాలలో నియోజవర్గానికి చెందిన వివిధ గ్రామాల రైతులకు కంది విత్తనాల చిరు పొట్లాలను ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అందజేశారు.ఈ యొక్క విత్తనాలనాటి మంచి దిగుబడిని పొందగలరని సూచించడం జరిగింది.అనంతరం ధూప దీప నైవేద్యం పథకానికి ఎంపికైన ఆలయాలకు ప్రొసీడింగ్స్ పత్రాలను ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అందజేశారు.ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ రాజు గౌడ్ , ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేష్ చారి, బషీరాబాద్ మండల అధ్యక్షులు నర్సిరెడ్డి (రాజు పటేల్) , యాలాల్ మండల్ అధ్యక్షులు సి. రవీందర్ రెడ్డి, పెద్దముల్ మండల్ ఎఫ్ఎసిఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, పెద్దముల్ మండల్ ఎంపిటిసి ఫోరం అధ్యక్షులు దన్సింగ్ , సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, యాలాల్ మండల్ వైస్ ఎంపీపీ రమేష్.
వికారాబాద్ జిల్లా కోఆప్షన్ నెంబర్ అధ్యక్షులు అక్బర్ బాబా, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, తాండూర్ మండల్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు రాములు, జనరల్ సెక్రెటరీ రాకేష్, యువజన విభాగ అధ్యక్షులు రాజు గౌడ్, తాహెర్ బాండ్, నియోజకవర్గ అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి, పలు మండలాల సర్పంచులు, ఎంపీటీసీలు స్థానిక నాయకులు మండల పార్టీ నాయకులు,శ్రీనివాస్ చారి, స్టేషన్ హనుమాన్ దేవాలయ చైర్మన్ సంజీవ్ రావు, బ్రాహ్మణ సమాజ అధ్యక్షులు గురు రాజ్ దీక్షితులు, ప్రధాన కార్యదర్శి గురురాజ్ జోషి, దత్తాత్రేయ, జాగిర్ధర్, బ్రాహ్మణ సమాజ సభ్యులు, అర్చకులు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.