Type Here to Get Search Results !

Sports Ad

ఓ పండుగలా జరిగిన పైలట్ నూతన గృహప్రవేశం మరియు జన్మదిన వేడుకలు MLA Pilot Rohith Reddy housewarming and birthday party

 



ఓ పండుగలా జరిగిన పైలట్ నూతన గృహప్రవేశం మరియు జన్మదిన వేడుకలు 

  

తాండూరు Tandur News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో కొత్తగా నిర్మించిన గృహని స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి బుధవారం రోజున అంగరంగ వైభవంగా జరిగింది. పట్టణంలోని ఇందిరానగర్ ప్రాంతంలోగలా చంద్ర థియేటర్ పక్కలో అందచందంగా ఎంతో వైభవంగా నూతన ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు.ఈ నూతన గృహప్రవేశంను వేదమంత్రాల మధ్య పూజ కార్యక్రమం నిర్వహించారు.



పైలట్ కి శుభాకాంక్షలు తెలిపిన హీరో మంచు మనోజ్ 

ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ ప్రాంతంలో పండగ వాతావరణంలకొంది.నూతన ఇల్లు తోపాటు ఈ ప్రాంతంలో వివిధ చోట్ల రకరకాల విద్యుత్ లైట్ లను ఏర్పాటు చేశారు.వివిధ కాంతులతో విరజిల్లడంతో ఇల్లు ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది.అలాగే ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బర్డే కూడా ఒకేరోజు కావడంతో పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు.వేలాది మందికి భోజనం ఏర్పాటు చేశారు.


ఎమ్మెల్యే కి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎస్పీ కోటి రెడ్డి

ఎక్కడ చూసిన పెద్దపెద్ద టెంట్ లు ఏర్పటు చేసి సకల సౌకర్యాలు కల్పించారు.ఈ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి,ఖైరతాబాద్,ఉప్పల్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్,సుభాష్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణ రెడ్డి,వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి,ఎస్పీ కోటి రెడ్డి,హీరో మంచు మనోజ్,పలువురు నేతలు,ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


హాజరైన భారీ జనలు,అభిమానులు 

మరిన్ని వార్తల కోసం

* పైలట్ కి శుభాకాంక్షలు తెలిపిన హీరో మంచు మనోజ్ ఇక్కడ క్లిక్ చేయండి

* ఘనంగా జరిగిన ఎమ్యెల్యే పైలట్ జన్మదిన వేడుకలు ఇక్కడ క్లిక్ చేయండి  

* 75 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత ఇక్కడ క్లిక్ చేయండి
* ఎక్మాయిలో జోరుగా కొనసాగుతున్న బడిబాట కార్యక్రమం ఇక్కడ క్లిక్ చేయండి 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies