తాండూరుని సర్వనాశనం చేసిన ఎమ్యెల్సీ మహేందర్ రెడ్డి : బిఆర్ఎస్ నేతలు
* రినీష్ రెడ్డి మాటలకు ఫైర్
* తగ్గేలే అంటున్నా పైలట్ అభిమానులు
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : బషీరాబాద్ మండలంలో రినీష్ రెడ్డి మాటలకు బిఆర్ఎస్ నేతలు ఫైర్ ఆవుతున్నారు.మండల బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగo అధ్యక్షులు తాహెర్ బాండ్ మాట్లాడుతూ అరేయ్ మా తాండూరు వాళ్ళని చిల్లర అనడానికి ఎన్ని గుండెలు రా,మా తాండూరు వాళ్ళు చాలా మంచోల్లు, మీ అయ్యని 30 ఎండ్లు బరించి 2018లో ఒంగబెట్టి ముడ్డి మీద తన్నితర్మిన్రు, నీకు అప్పుడు ఇంకా సోయ్ లేకుండే అడుగు మీ అయ్యని చెప్తడు.షాబాద్ కిరాయి గుండాగాల్లని తెచ్చి తాండూరులో రాజకీయం చేస్తే తాండూరు ప్రజలు తిరగబడతారు.30 సంవత్సరాలు తాండూరుని సర్వనాశనం చేసి ఇక్కడి మైనింగ్, ఇసుక, మట్టి దోచుకుని హైదరాబాద్, చేవెళ్ల, షాబాద్ ల ఇండ్లు, వ్యాపారాలు చేస్కుంటిరి కదరా చిల్లరగా.
నువ్ ఉండే ఇల్లు, ఎస్కునే బట్టలు తినే కంచం నువ్ సదువుకున్న సధువు మా తాండూరు బిక్షం రా చిల్లరగా నీకు తెల్వదు మీ అయ్య అడుగు రా చిల్లరగా అని మండి పడ్డారు.యాగాలు, హోమాలు గురుంచి క్లబ్బులు, పబ్బుల్లో తిరిగే నీకు ఎంతెలుసురా చిల్లరగా తాండూరు ప్రాంత సుభిక్షం కోసం, తాండూరు ప్రజల సుఖ సంతోషాల కోసం ఆలోచించే వ్యక్తి పైనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే రాజకీయ నాయకున్ని ఐపోతా అనుకుంటున్నావారా చిల్లరగా అని ఫైర్ అవ్వడం జరిగింది.కార్లు ఏస్కొని షాబాద్ వాళ్లనీ ఎస్కొచ్చి చిల్లర మాట్లు మాట్లాడడం కాదురా అభివృద్ధి గురించి మాట్లాడు, అయినా అభివృద్ధి అంటే నీకేం తెలుసులే అని మండి పడ్డారు.
మరిన్ని వార్తల కోసం....
* తాండూరుని సర్వనాశనం చేసిన ఎమ్యెల్సీ మహేందర్ రెడ్డి బిఆర్ఎస్ నేతలు ఇక్కడ క్లిక్ చేయండి
* మహిళలు ఉపాధి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇక్కడ క్లిక్ చేయండి
* సాయిచంద్ అంతిమ యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే పైలట్ ఇక్కడ క్లిక్ చేయండి
* ముస్లిం మైనారిటీ సంక్షేమానికి ప్రభుత్వం కృషి ఇక్కడ క్లిక్ చేయండి
* గాయకుడు సాయిచంద్ మృతి ఇక్కడ క్లిక్ చేయండి
* నేడు ఐసెట్ ఫలితాలు విడుదల ఇక్కడ క్లిక్ చేయండి