Type Here to Get Search Results !

Sports Ad

రేపు ఉదయం తెలంగాణ రన్ కార్యక్రమం Run for Telangana in tandur

 

రేపు ఉదయం తెలంగాణ రన్ కార్యక్రమం 

తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : తెలంగాణ ఆవిర్భయ దినోత్సవం సందర్భంగా రేపు అనగా  తేదీ 12/06/2023, సోమవారం రోజున  ఉదయం 6 గంటలకు తాండూరు జూనియర్ కళాశాల నుండీ విలియం మున్ గ్రౌండ్ వరకు తెలంగాణ రన్ కార్యక్రమం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో  నిర్వహించడం జరిగింది.ఇట్టి కార్యక్రమం లో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు ముఖ్య అతిధిగా పాల్గోని తెలంగాణ రన్ ని ప్రారంభిస్తారు.ప్రతి ఒక్కరు హాజరు కావాలని మరియు దయచేసి అందరూ సమయానికి రావాలని ఇట్టి కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మరియు మున్సిపల్ చైర్ పర్సన్ గౌరవ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ మరియు మున్సిపల్ కౌన్సిలర్లు అలాగే మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ అలాగే మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ లు, మరియు చైర్మన్లు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు, దేవాలయ చైర్మన్లు, ఉర్దూగర్ చైర్మన్, మరియు (బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ) అధ్యక్ష కార్యదర్శులు, అలాగే వార్డు యొక్క అధ్యక్ష కార్యదర్శులు, మరియు బిఆర్ఎస్ పార్టీ పెద్దలు మరియు నాయకులు అభిమానులు అలాగే యువజన విభాగం సభ్యులు, మహిళా విభాగం, సభ్యులు, బిఅరెస్ కార్మిక విభాగం,రోహిత్ అన్న యువ సైన్యం సభ్యులు, మరియు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ హాజరు కాగలరని తాండూరు పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నయీమ్ అప్పు కోరారు.

మరిన్ని వార్తల కోసం...
* గుండెపోటుతో జడ్పీ ఛైర్మన్ కన్నుమూత ఇక్కడ క్లిక్ చేయండి
* బహుజన్ సమాజ్ పార్టీలోకి యువత ఇక్కడ క్లిక్ చేయండి
* హీరోయిన్,మంత్రి రోజాకు అస్వస్థత ఇక్కడ క్లిక్ చేయండి 
* తెలంగాణ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం? ఇక్కడ క్లిక్ చేయండి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies