Type Here to Get Search Results !

Sports Ad

ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస కత్తిపోట్ల కలకలం Serial stabbings in Essar Nagar police station area


 ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస కత్తిపోట్ల కలకలం

హైదరాబాద్ Hyderabad News : ఎస్సార్ నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం  వరుస కత్తిపోట్లు కలకలం రేపాయి. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం అనంతరం మందుబాబులు చెలరేగిపోయారు. మద్యం మత్తులో కత్తిపోట్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఒక్కరోజే మూడు కత్తిపోట్ల ఘటనలు చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. ఈ మూడు ఘటనల్లో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కళ్యాణోత్సవం అనంతరం గత రాత్రి జరిగిన ఘటనలుగా పోలీసులు గుర్తించారు. ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తల కోసం.. 
* తెలంగాణ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ ఇక్కడ క్లిక్ చేయండి 
* లక్షలోపు రుణమాపీ ఉత్తమాటేనా అంటున్న వైఎస్‌ షర్మిల ఇక్కడ క్లిక్ చేయండి   
* స్టేషన్ పరిధిలో వరుస కత్తిపోట్ల కలకలం ఇక్కడ క్లిక్ చేయండి 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies