Type Here to Get Search Results !

Sports Ad

రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ సద్వినియోగం చేసుకోవాలి Take advantage of the Rajiv Gandhi Youth Online Quiz Competition

 

రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ సద్వినియోగం చేసుకోవాలి

బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : బషీరాబాద్ మండలంలో గురువారం రోజున జోరుగా సాగుతున్న రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ రిజిస్ట్రేషన్ మర్రి ఆదిత్య రెడ్డి గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు జగదీష్ మూస,రమేష్ ఆధ్వర్యంలో తాండూర్ నియోజకవర్గం బషీరాబాద్ మండలంలో వివిధ గ్రామాల్లో జోరుగా సాగిన రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ రిజిస్ట్రేషన్.ఈ యొక్క ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ కి 16 ఏళ్ల వయసు నుండి 35 వయసు లోపల ఉన్న యువతకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది.ఇంకెవరైనా ఈ యొక్క ఆన్లైన్ క్విజ్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఈ యొక్క వెబ్సైటు https://rajivgandhiyouthquiz.com/ వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు జగదీష్ మూస,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం....  
* ఇంటి కోసం రూ.3 లక్షలు కావాలంటే ఇవి పాటించాల్సిందే ఇక్కడ క్లిక్ చేయండి 
* కాబోయే ఎమ్యెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అంటున్న ప్రజలు ఇక్కడ క్లిక్ చేయండి
* అమరవీరులకు సీఎం కేసీఆర్‌ సమర్పించిన ఘన నివాళి ఇక్కడ క్లిక్ చేయండి
రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ సద్వినియోగం చేసుకోవాలి ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies