Type Here to Get Search Results !

Sports Ad

రైతులకు 5 లక్షల కావాలంటే ఇది చేయాలి Raithu Bima applications

 

రైతులు 5 లక్షల బీమాకు దరఖాస్తు చేసుకోవాలి

బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : బషీరాబాద్ మండల రైతులకు కొత్తగా పట్టా పాసు పుస్తకాలు పొందిన రైతులు రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవాలని బషీరాబాద్ వ్యవసాయాధికారి సూర్యప్రకాష్ తెలిపారు.రేపటి నుండి నమోదు ప్రక్రియ ప్రారంభమై ఆగస్టు 5వరకు కొనసాగనుందన్నారు. 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన రైతులకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. జూన్ 18 వరకు పట్టాదారు పాసు పుస్తకం పొందిన రైతులు అర్హులన్నారు.మరిన్ని వివరాల కోసం మండల వ్యవసాయ అధికారులను సంప్రదించాలని కోరారు.

మరిన్ని వార్తల కోసం...  
* రైతులు 5 లక్షల బీమాకు దరఖాస్తు చేసుకోవాలి ఇక్కడ క్లిక్ చేయండి
* డెంగ్యూ సోకితే ఏం చేయాలి ? ఇక్కడ క్లిక్ చేయండి

* పోస్ట్ ఆఫిసుల్లో 12వేల పోస్టులు ఇక్కడ క్లిక్ చేయండి 
* ఈ నెల 14 తేదీన చంద్రయాన్‌-3 ప్రయెగం ఇక్కడ క్లిక్ చేయండి 
* పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో పెళ్ళికి సిద్ధం ? ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies