బషీరాబాద్ మండల్ డిప్యూటీ తహసీల్దార్గా టి.వెంకటయ్య
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ డిప్యూటీ తహసీల్దారుగా టి.వెంకటయ్య పదవి బాధ్యతలు స్వీకరించడమైనది.ఇక్కడ పనిచేసిన ఉప తహశీల్దార్ వీరేష్ బాబు వికారాబాద్ తహశీల్దార్ ఆఫీస్కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంలో ఉప తహశీల్దార్ టి వెంకటయ్య మాట్లాడుతూ ఇంతకు ముందు వికారాబాద్ సివిల్ సప్లై ఉప తహసిల్దార్ గా విధులు నిర్వహిస్తున్నారు. అక్కడ నుంచి బషీరాబాద్ డిప్యూటీ తాసిల్దార్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు ఆదేశాల ప్రకారం స్థానచలనం కల్పించారు.ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్న నేరుగా వచ్చి వారి సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు.ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం అని తెలిపారు.