Type Here to Get Search Results !

Sports Ad

కొన్ని తెలియని విషయాలు........తెలుసుకుందామా ? Do you know some unknown things?


 










కొన్ని తెలియని విషయాలు........తెలుసుకుందామా ?

* ప్రపంచంలో ఎనిమిది మంది స్లిప్ పెరలాసిస్ నిద్రలో గుండె పైన ఎవరో కూర్చున్నట్టు కనిపించే సమస్య తో బాధపడుతున్నారట 

* ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్ యాంగ్ లో ఎక్కడో ఒక చోట తప్ప ఆధునికా ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండవు మిగతా నగరమంతా సిగ్నల్స్ కి బదులు అందమైన అమ్మాయిలే ట్రాఫిక్ నియంత్రిస్తుంటారు. ఈ పని కోసమే నియమించే వీళ్ళని ట్రాఫిక్ గర్ల్స్ అంటారు. 

* మనం గజిని జావ అంటుంటాం కదా ఇండోనేషియాలోనూ గింజలతో సేసిన పానీయాన్ని అలాగే అంటారు అక్కడ తయారయ్యే ప్రత్యేక కాఫీని ఆ రకంగానే పిలిచేవారు అమెరికాలో ఓ రోజు ఆ కాఫీ తాగుతూ రూపుదిద్దిన కంప్యూటర్ ప్రోగ్రాం కి జావా అని పేరు పెట్టారు. 

* ప్రపంచం లోని బంతుల్లో అరవై శాతం ...   బాతుగుడ్లని వంటల్లో వాడటం అక్కడే ఎక్కువ. 

* స్టార్ ఫిష్ శరీరం లో రక్తం ఉండదు రక్తానికి బదులు... చుట్టూ ఉన్న సముద్రం నీళ్ళే దాని శరీరంలోకి ప్రవహించే పోషకాలని అందిస్తుంటాయి. 

* ఇంగ్లాండు కొత్త రాజు మూడో చార్లెస్ ఇంకు  ఫౌంటెయిన్ పెన్నే వాడతారు ఆ మధ్య అది కాస్త లీకై ... వేళ్ళకి మరకలాంటి అయన తన సిబ్బందిని కోపడుతున్న వీడియో కూడా వైరల్ అయింది. 

* ఇండోనేషియన్లకి మిరపకాయలు నేనిదే ముద్దదిగాదు. మనం ఆవకాయ పెట్టుకున్నట్టే అక్కడ ఇంట్టింట కనీసం వందల రకాల మిరప పచ్చళ్ళు పెడతారట. 

* ఒకప్పుడు రబ్బీబంతిని పండి మూత్రాశయం తిత్తితోనే చేసేవారు. రబ్బరుతో చేయడం మెడలు పెట్టక... ఆ ఆకారానికి దగ్గరగా ఉండేలా డిజైన్ చేశారు.
* ఆఫ్రికా  ఖండం ఏనుగుల చెవులు పెద్దగా ఆ ఖండాన్ని పోలి ఉంటె... ఆసియా ఏనుగుల చెవులు చిన్నగా ఇండియాలాగే ఉంటాయి ... గమనించారా!

* కూరగాయలు వ్యాపారులందరు 10 శాతం పన్ను చెల్లించాలని 1893లో అమెరికాలో ఓ చట్టం వచ్చింది. ఆ పన్ను తప్పించుకోవడానికి కొందరు టొమాటోలు మాత్రం అమ్మసాగారు. టోమాటో శాస్రియంగా పండు కదా,అని వాదించారు దాంతో అమెరికన్  పార్లమెంట్ వంటల్లో వాడతారు. కాబట్టి అది కూరగాయ  వస్తుంది అంటు చట్టం తెచ్చింది నాటి నుంచి టొమాటోను చట్టపరంగా కూరగాయకిందే చూస్తారు. 

* పాప్ కార్న్ తినే చప్పుడు సినిమా చూడటానికి అంతరాయం ఉందని 1949లో అమెరికన్   థియేటర్లలో వాటిని నిషేదించారు!

* అమెరికన్ సైనికులు తమ వాచ్ దాయాల్ని మాణికట్టుకింద భాగంలో అరచేత వైపు ఉండేలా కట్టాలనే రూల్ఉంది!

* రెడ్డు నెలలపాటు రోజు పది క్యారెట్లు తింటే మన అరచేతులు పదాలు నారింజ రంగులోకి మారతాయతటా!

* ఆఫ్రికన్ తేనెటీగలకి కోపమెక్కువ వాటినేమాత్రం డిస్ట్రబ్ చేసిన అరకిలోమీటరుదాకా తఱముకోచి మరి కుడతాయట మనుషులేకాదు ఏనుగులు సింహాలు వాటిని చూసి హడలయెత్తాల్సిందే!

* వజ్రాల తవ్వకాన్ని మెడలు పెట్టింది ఇండియానే!


Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies