నానబెట్టి తింటే ఆరోగ్యానికి మంచిది
Health News భారత్ ప్రతినిథి : పొద్దున్నే కఠిన వ్యాయామాలు చేసేవాళ్ళు దానికి ముందు ఏదో ఒకటి తినడం మంచిది ఉదయాన్నే తినగలిగేవాటిలో కొమ్ము సెనగలు ఒకటి విటీని రాత్రి నీళ్ళల్లో నానబెట్టి తెల్లవారే తీసుకుంటే ఎన్ని లాభాలో నానబెట్టిన సెనగల్లో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగాగా ఉంటాయి. శరీరానికీ కావలసిన శక్తిని తక్షణానం అందించడమే కాదు, అదేస్థాయిలో శక్తిని రోజంత అందేలా చూస్తాయి. వీటిని నానబెట్టడం వల్ల వాటి గ్లైసెమిక్ ఇంకిడెన్స్ తగ్గుతుంది. అంటే శరీరంలో చక్కర స్థాయుల్ని ఎంతో నెమ్మదిగా పెంచుతాయి . నానబెట్టిన సెనగల్లో ఫైబర్ ఎక్కువే, దంతో త్వరగా ఆకలి వేయదు వీటిలోని విటమిన్ - సి విటమిన్ - ఇ బీటా కెరోటిన్ వంటి యాంటీ యాక్సిడెంట్లు క్యన్సర్ హృద్రోగాల నుంచి కాపాడతాయి. నానబెట్టడం వల్లా సెనగల్లో ప్రోటీన్ పెరుగుతుంది.వ్యాయామానికి ముందు తినడం ఆ ప్రోటీన్ కండరాల వల్ల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. చర్మానికి ఉండే సాగె గుణానికి దీన్లోనే అధిక ప్రోటీన్ సాయపడగా మెగ్నషియాం జింక్ రాగి వంటి ఖనిజ లవణాలు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సెనగల్ని నానబెట్టి తిన్న నానబెట్టిన వాటిని కాస్త వేయించి తిన్న లాభమే.
* మరిన్నివార్తల కోసం...
* డాన్స్ అకాడమీ స్కూల్ ను ప్రారంభం ఎమ్మెల్సీ ఇక్కడ క్లిక్ చేయండి
* తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం ఇక్కడ క్లిక్ చేయండి
* పలువురిని పరామర్శించిన ఎమ్మెల్యే గారి తండ్రి ఇక్కడ క్లిక్ చేయండి
* నకిలీ సర్టిఫికెట్ నకిలీ డాక్టర్ ఇక్కడ క్లిక్ చేయండి