Type Here to Get Search Results !

Sports Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో పెళ్ళికి సిద్ధం ? మెగా డాటర్ నిహారిక విడాకులు Is Power Star Pawan Kalyan ready for another marriage ? Mega daughter Niharika divorce

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో పెళ్ళికి సిద్ధం ?  మెగా డాటర్ నిహారిక విడాకులు


సినిమా Cinema News భారత్ ప్రతినిధి :  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూ మరోవైపు రాజకీయాలపై దృష్టిపెడుతూ రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నారు.సినిమాల సంగతి ఎలా ఉన్నప్పటికీ పాలిటిక్స్ లోకి వచ్చి జనసేన పార్టీ స్థాపించిన తర్వాత ప్రత్యర్థి పార్టీలు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాలపై విమర్శలు చేస్తున్నారు.ముఖ్యంగా మూడు పెళ్లిళ్లు చేసుకోవడంతో పవన్ అనేకసార్లు టార్గెట్ చేయబడడ్డాడు.పెళ్లిళ్లు చేసుకుని అభిప్రాయ బేధాలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోవడం సెలబ్రిటీస్ కి ఫ్యాషన్ గా మారిపోయింది. పవన్ కళ్యాణ్ స్టార్ హీరోగా ఎంత పాపులర్ అయ్యాడో తన వ్యక్తిగత విషయాల్లో కూడా అంతకుమించి పాపులర్ అయ్యాడు.ఇప్పటికే మెగా డాటర్ నిహారిక తన భర్త చైతన్యకి విడాకులు ఇచ్చి తన పెళ్లి బంధానికి దూరమైంది. అది మరువక ముందే మెగా ఫ్యామిలిలో మరోసారి పవన్ విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యాడంటూ ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

మరిన్ని వార్తల కోసం.... 
* సర్పంచ్ ఎమ్మెల్యే మధ్య వార్ ఇక్కడ క్లిక్ చేయండి 
* మహాయాగంలో పాల్గొని ప్రవచనాలను తెలియజేసిన  గరికపాటి నర్సింహారావు ఇక్కడ క్లిక్ చేయండి

* గుండెనొప్పి వచ్చినప్పుడు ఏమి చేయాలి !! కచ్చితంగా చదవాలి ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies