ప్రముఖ లేడీ యాంకర్ శివాని హఠాన్మరణం
* శివాని మరణం సన్నిహితులను దిగ్భ్రాంతికి గురిచేసింది
* 2005లో ఆమె తొలిసారిగా ఒక ఈవెంట్‌కు హోస్ట్‌గా
* తెలంగాణ శతాబ్ది ఉత్సవాలకు సంబంధించిన కార్యక్రమాలు
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిథి : దేశంలో జరిగిన పలు ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ప్రముఖ లైవ్ హోస్ట్ యాంకర్ శివాని సేన్ చనిపోయారు.ఎపిలెప్టిక్ అటాక్ అనే బ్రెయిన్ సంబంధిత అనారోగ్య సమస్య కారణంగా ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. ఇటీవల హైదరాబాద్ వేదికగా జరిగిన తెలంగాణ శతాబ్ది ఉత్సవాలకు సంబంధించిన కార్యక్రమానికి కూడా ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
2005లో ఆమె తొలిసారిగా ఒక ఈవెంట్‌కు హోస్ట్‌గా చేశారు. ఆ తర్వాత మన దేశంతో పాటు ఇతర దేశాల్లో జరిగిన పలు కార్యక్రమాలకు కూడా వ్యాఖ్యాతగా అవకాశాలొచ్చాయి. కార్పొరేట్ ఈవెంట్స్, కాన్ఫరెన్స్‌లు, గవర్నమెంట్ ఈవెంట్స్, మీడియా లాంచ్‌లు, కోటీశ్వరుల కుటుంబాలకు సంబంధించిన వివాహాలు, ఫ్యాషన్ షోలు.
మరిన్ని వార్తల కోసం....
* గవర్నర్ కోటా చాన్స్ ఎవరికో ? ఇక్కడ క్లిక్ చేయండి
* బంజారాహిల్స్ స్పాలో వ్యభిచారం ప్రముఖుల కుమారులు ఇక్కడ క్లిక్ చేయండి
* ప్రముఖ లేడీ యాంకర్ శివాని హఠాన్మరణం ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ శ్యాం కోషీ ఇక్కడ క్లిక్ చేయండి
* ప్రభుత్వ హస్పత్రీకి తగిన సహాయం చేస్తా ఇక్కడ క్లిక్ చేయండి
* మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చకొడితే వారిపై కేసు ఇక్కడ క్లిక్ చేయండి
ఇలా ఈవెంట్ ఏదైనా తన యాంకరింగ్‌తో ఆ ఈవెంట్‌కే వన్నె తెచ్చిన ఘనత శివాని సేన్ సొంతం ఇంత తక్కువ వయసులోనే ఆమె చనిపోవడాన్ని పరిచయస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. శివాని సేన్‌కు పెళ్లై ఒక బాబు కూడా ఉన్నట్లు తెలిసింది.సమంత, రాశిఖన్నా వంటి సినీతారలతో కలిసి వేదిక పంచుకున్న శివాని మరణం సన్నిహితులను దిగ్భ్రాంతికి గురిచేసింది.ఆ తర్వాత మన దేశంతో పాటు ఇతర దేశాల్లో జరిగిన పలు కార్యక్రమాలకు కూడా వ్యాఖ్యాతగా అవకాశాలొచ్చాయి.