తాండూరు కాగ్నా నది బ్రిడ్జికి ఉరి వేసుకొని వ్యక్తి మృతి
* కర్ణాటక రాష్ట్రానికి చెందిన చెందిన వ్యక్తి
* చించోలి తాలూకా అంపల్లి గ్రామం
తాండూరు Tandur News భారత్ ప్రతినిథి : వికారాబాద్ జిల్లాలోని తాండూరు పట్టణ సమీపంలో వ్యక్తి ఆత్మహత్య కలకలం రేపుతోంది. కాగ్నా నది బ్రిడ్జికి ఉరి వేసుకొని కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధనీం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు చించోలి తాలూకా అంపల్లి గ్రామానికి చెందిన నగేష్గా పోలీసులు గుర్తించారు. అలాగే అతడు డ్రైవర్గా పనిచేస్తుంటాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని వార్తల కోసం.....
* తాండూరు కాగ్నా నది బ్రిడ్జికి ఉరి వేసుకొని వ్యక్తి మృతి ఇక్కడ క్లిక్ చేయండి
* మహేష్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థపై కేసు నమోదు ఇక్కడ క్లిక్ చేయండి
* ఉలిక్కి పడ్డ ఇంటర్ బోర్డు ఇక్కడ క్లిక్ చేయండి
* పోలీస్ స్టేషన్ లో నవ దంపతులపై దాడి ఇక్కడ క్లిక్ చేయండి
* ప్రేమ పెళ్లి కోసం మైనర్ విద్యార్థులు ఆత్మహత్య ఇక్కడ క్లిక్ చేయండి