మహాయాగానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న పద్మశ్రీ గరికపాటి
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : తాండూర్ పట్టణంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తన స్వగృహ ప్రాంగణంలో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న శ్రీ రాజశ్యామల,శత చండీ సౌర,లక్ష్మీ సుదర్శన సహిత అతిరుద్ర మహాయాగంలో భాగంగా ఈ రోజు సాయంత్రం 4:00 గంటలకు ముఖ్య అతిధిగా పద్మశ్రీ గరికపాటి నర్సింహారావు గారు వస్తున్నారు. కాబట్టి ఈ యాగంలో పాల్గొనే దంపతులు మరియు భక్తులు, నియోజకవర్గ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రవచనాలను అనుభూతి చెందవలసిందిగా మనవి చేశారు.