శ్రీ రాజ శ్యామల శత యాగంలో పాల్గొన పైలేట్ రోహిత్ రెడ్డి Pilot Rohit Reddy participated in Sri Raja Shyamala Satha Yagam
Bharath NewsJuly 04, 2023
0
అతిరుద్ర మహాయాగం దంపతులు పాల్గొనాలి ఎమ్మెల్యే
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : తాండూర్ డైనమిక్ నాయకుడు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు తాండూర్ నియోజకవర్గ ప్రజల సంక్షేమాల కొరకు ప్రతి ఒక్కరు ఆరోగ్యాలతో మరియు సుఖ సంతోషాలతో ఉండాలని తలపెట్టిన శ్రీ రాజ రాజ శ్యామల శత చండీ, సౌర లక్ష్మి సుదర్శన సహిత అతిరుద్ర మహాయాగం నిన్నటి నుండి వైభవంగా జరుగుతుంది.కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పుణ్య దంపతులు పాల్గొన వలసినదిగా మరియు భక్తులందరూ వచ్చి దేవుని ఆశీర్వదాలు పొందుకొనవలసిందిగా విజ్ఞప్తి కోరారు.