Type Here to Get Search Results !

Sports Ad

మీ కన్నులు ఎర్రగా అవుతున్నాయా ? తీసుకోవాల్సిన జాగ్రత్తలు Precautions to be taken for disturbing eyes


మీ కన్నులు ఎర్రగా అవుతున్నాయా ? తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఆరోగ్యం Health News : ప్రస్తుతం నలుగురిలో ఒకరికి కళ్ల కలకల సమస్య ఎదురవుతోంది. ఇది సీజనల్ వచ్చే ఇబ్బంది కనుక భయపడాల్సిందేమీ లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, నిరోధించవచ్చు.

 కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు :-

1. మీ ఇంట్లో ఎవరికైన కళ్లు ఎర్రగా కనిపిస్తే వారి నుండి దూరంగా ఉండండి. అలాంటి వారు ఒక గదిలో ఉండి విశ్రాంతి తీసుకోవాలి. వీలయినంత వరకు కంటికి ఇబ్బంది కలిగించే పనులు వారు చేయకపోవడమే ఉత్తమం. 

2. కళ్లకలకలు వచ్చిన వారి కళ్లను చూడకూడదు. కళ్లలోకి చూడడం, వారి కళ్లు ఎలా ఉన్నాయాని పరిశీలన చేతరాదు.దాదాపు వారికి దూరంగా ఉండడం శ్రేయస్కరం.

3. వీలయితే పవర్ లేని కళ్లజోడు వాడే ప్రయత్నం చేయండి. ఎవరైనా కాంటాక్ట్ లెన్సులు వాడేవారు వాడకండి.

4. చేతులు శుభ్రంగా ఉంచుకోండి. ఎవరైనా కళ్లకలకలు ఉన్నవారిని తాకకండి. ఒకవేళ కళ్లు ఎర్రగా మారితే వాటిని చేయితో నలిపే ప్రయత్నం చేయరాదు.

5. కళ్లు ఇలా ఇబ్బందులు పడుతున్నప్పుడు ప్రయాణాలు చేయకండి. 

6. పూర్తి విశ్రాంతితో ఉండండి ఫోన్లు, టి.వీలు చూడవద్దు.

7. డాక్టర్ ను కలసి మందులు, కళ్లకు చుక్కల మందులు తీసుకుని గంటకు ఓసారి వేసుకోండి.

మరిన్ని వార్తల కోసం...
* ప్రజలు అత్యవసరం ఉంటేనే బయటకు రావాలి ఇక్కడ క్లిక్ చేయండి
* వర్షాకాలంలో కలుషిత నీరు త్రాగడం వాళ్ళ వచ్చే వ్యాధులు ఇక్కడ క్లిక్ చేయండి
* మీ కన్నులు ఎర్రగా అవుతున్నాయా ? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ క్లిక్ చేయండి
* ఆగస్టు 16 నుంచి శాసనసభ వర్షాకాల సమావేశాలు ఇక్కడ క్లిక్ చేయండి
క్రియాటినిన్ వల్ల కిడ్నీలు పూర్తిగా దెబ్బతింటాయి జాగ్రత్త ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies