Type Here to Get Search Results !

Sports Ad

భారీ వర్షాల కారణంగా ఇవాళ రేపు స్కూళ్లు కాలేజీలులకు సెలవు Schools and colleges will be closed today and tomorrow due to heavy rains


 భారీ వర్షాల కారణంగా ఇవాళ రేపు స్కూళ్లు కాలేజీలులకు సెలవు

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల కారణంగా అన్ని విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం రెండ్రోజులు సెలవు ప్రకటించింది. బుధ, గురువారాలు రెండ్రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డిని సీఎం కేసీఆర్ మంగళవారం ఆదేశించారు. అందుకు సంబంధించిన ఉత్తర్వులు వెంటనే జారీ చేయాలని సూచించారు. సీఎం ఆదేశాలతో స్కూళ్లు, కాలేజీలన్నింటికీ రెండు రోజులు సెలవులు ఇస్తున్నట్టు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు ఇచ్చారు. అన్ని విద్యాసంస్థలు బంద్ పాటించాలని ఆదేశించారు. బుధవారం జరిగే శాలసిద్ధి, ఎఫ్ఎల్ఎన్ శిక్షణా కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రకటించారు. 27,28 తేదీల్లో జరిగే తెలుగు యూనివర్సిటీ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ వాయిదా వేస్తున్నట్టు వర్సిటీ రిజిస్ట్రార్ భట్టు రమేశ్ తెలిపారు. త్వరలోనే కొత్త తేదీలు ప్రకటిస్తామని వెల్లడించారు.

మరిన్ని వార్తల కోసం... 
* ఓపెన్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఇక్కడ క్లిక్ చేయండి 
* నీళ్లపల్లి గ్రామంలో నాటు సారా పట్టివేత ఇక్కడ క్లిక్ చేయండి 
* మైనర్ ఉన్నవాళ్లను పనిలో పెట్టుకుంటే చర్యలు ఇక్కడ క్లిక్ చేయండి 
* రైతులకు కేంద్రం శుభవార్త ఇక్కడ క్లిక్ చేయండి 
* ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదు హైకోర్టు సంచలన తీర్పు ఇక్కడ క్లిక్ చేయండి 
* వర్షాలు పడుతున్నందున్న అందరూ అప్రమత్తంగా ఉండాలి  ఎమ్మెల్యే ఇక్కడ క్లిక్ చేయండి 
* భారీ వర్షాల కారణంగా ఇవాళ రేపు స్కూళ్లు కాలేజీలులకు సెలవు ఇక్కడ క్లిక్ చేయండి 
* కార్గిల్ విజయ్ దివస్ పాక్‌ కుటిల ప్రయత్నాలకు భారత్‌ చెక్‌పెట్టి నేటికి 22 ఏళ్లు వర్షాలు ఇక్కడ క్లిక్ చేయండి 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies