బషీరాబాద్ లో రేపు స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలకు ఎంపికలు
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : బషీరాబాద్ 2023 -24 స్పోరట్స్ స్కూల్లో ప్రవేశాలకు బషీరాబాద్ మండల స్థాయిలో 4వ తరగతి 5వ తరగతులో ప్రవేశాలకు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఎంఈఓ తెలిపారు.4వ తరగతి ప్రవేశాలకు 01/09/2014 నుండి 31/08/2015 మరియు 5వ తరగతి ప్రవేశాలకు 10/09/2013 నుండి 31/08/2014. మద్యలో జన్మించి ఉండాలి. ఆసక్తి ఉన్న విద్యార్థులు తమ ఆధార్ కార్డు జిరాక్స్ మరియు బోనఫైడ్, సర్టిఫికెట్తో ఈ నెల 6న బషీరాబాద్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉదయం 9:30 గంటలకు హాజరు కాగలరు కోరడం జరిగింది.